ఆసియా కప్‌కు ముందు పాక్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌

ఆసియా కప్ 2025కు ముందు పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ షిన్వారీ రిటైర్మెంట్ ప్రకటించాడు. 31 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ పాక్ తరఫున 1 టెస్ట్, 17 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. టెస్ట్‌లో 1, వన్డేల్లో 34, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. 2013లో అరంగేట్రం చేసిన అతను 2019 తర్వాత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. స్వల్ప కెరీర్‌లోనే రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందాడు.

సంబంధిత పోస్ట్