బొప్పాయి సాగు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బొప్పాయి సాగు చేసే భూమిని 30 నుంచి 40 మీటర్ల లోతుకు దున్నాలి. మొక్కకు మొక్కకు మధ్యన 1.8 మీటర్ల దూరం వుండేటట్లు గుంతలు తీయాలి. మొక్కనాటే 15 రోజుల ముందు 5 కిలోల పశువుల ఎరువు, కిలో వేపపిండి, ఇరవై గ్రాముల అజోస్పీరిల్లం, 200 గ్రాముల ఫోన్సోబ్యాక్టీరియా వేసి బాగా కలిపి గుంత నింపుకోవాలి. తేలికపాటి నేలలో బొప్పాయిలో జింక్‌, బోరాన్‌ దాతువు లోపం ఎక్కువ కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము బోరాక్స్‌, రెండు గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ కలిపి పిచికారీ చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్