ఆస్ట్రేలియాలో బతుకమ్మ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సత్యం

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ లాండ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్స్ నగరంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. భారతీయులతో కలిసి ఆయన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ లాండ్ సభ్యులు ఇటీవల గంగాధరలోన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేడిపల్లి సత్యం ను కలిసి బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించగా, ఆయన హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్