ఐటిఐ వాకర్స్ గ్రాండ్ అభివృద్ధికి రూ1. 10 కోట్లు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ గ్రౌండ్‌లో వాకర్స్ కోసం ట్రాక్, జిమ్, లైటింగ్, ఇతర అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే విజయరమణరావు కోటి పది లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఐటిఐ గ్రౌండ్ అభివృద్ధి కోసం మాజీ కౌన్సిలర్ కొమ్ము సరస్వతి సుధాకర్ తో కలిసి ఎమ్మెల్యేను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి నిధులను మంజూరు చేయించారు. ఈ నిధుల మంజూరు పట్ల బుధవారం ఐటిఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్