పెద్దపల్లిలో కుండపోత వర్షం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షంతో పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ నీరు రోడ్లపైకి ప్రవహించడంతో రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.

సంబంధిత పోస్ట్