పెద్దపల్లి జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.184 నుంచి రూ.190 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 210 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. గత వారాలతో పోలిస్తే ఇది రూ. 10–15 వరకు పెరిగింది.