జెడ్పీ చైర్మన్.. అక్క నుంచే.!

పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని మహిళలకు కేటాయించారు. జిల్లాలో మొత్తం 13 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి, అంతర్గాం, కమాన్ పూర్ మండలాల్లో మహిళా అభ్యర్థులు గెలిస్తే, ప్రత్యక్షంగా వారికే చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. పరోక్షంగా సుల్తానాబాద్, ఎలిగేడు, ధర్మారం, పాలకుర్తి, రామగిరి, మంథని, ముత్తారం మండలాల నుంచి మహిళలు గెలిచినా వారికీ అవకాశం ఉంటుంది.

సంబంధిత పోస్ట్