బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించిన జీఎం

శనివారం రామగుండం-3 ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ వెంకటరమణ ఒక ప్రకటనలో అక్టోబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించారు. నిర్దేశించిన 5.70 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 3.72 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో 65 శాతం సాధించారు. అలాగే, 11.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి వెలికితీత లక్ష్యానికి గాను 21.64 లక్షల క్యూబిక్ మీటర్లతో 188 శాతం సాధించారు. అక్టోబర్ నెలలో 4.93 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయబడింది.

సంబంధిత పోస్ట్