'ఐఫోన్ 17' కోసం బారులుతీరిన జనం (వీడియో)

అందరూ ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 విక్రయాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు యాపిల్ స్టోర్ ముందు క్యూ కట్టారు. ప్రీ బుకింగ్ చేసేందుకు ముంబైలోని BKC జియో సెంటర్‌లోని ఆపిల్ స్టోర్ వద్ద కొనుగోలుదారులు పెద్దఎత్తున బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్