పవన్ కళ్యాణ్‌పై హైకోర్టులో పిటిషన్.. విచారణ వాయిదా

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దాఖలైన పిటీషన్‌పై విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ సినిమా షూటింగ్‌లలో పాల్గొనడంపై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్‌లో ప్రభుత్వ నిధులు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటీషన్‌లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్