బీసీ రిజర్వేషన్లపై పిటిషన్.. విచారణ వచ్చే నెల 8కు వాయిదా

TG: స్థానిక సంస్థల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించే GOపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్, ప్రభుత్వం తరపు లాయర్ల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా.. స్థానిక ఎన్నికల నిర్వహణకు మరో మూడు నెలలు సమయం పడుతుందని హైకోర్టులో మెమో వేయవచ్చు కదా అని ఏజీకి హైకోర్టు సూచించగా.. దీనిపై సోమవారం ప్రభత్వ నిర్ణయం వెల్లడిస్తామని కోర్టుకు ఏజీ వివరించారు. దీంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్