పీఎం సూర్య ఘర్ పథకం.. రూల్స్ మారాయ్.. అయినా మంచికే!

ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకంలో నిబంధనలు సడలించారు. ఇప్పుడు సొంత ఇల్లు లేదా స్థలం ఎక్కడ ఉన్నా రూఫ్‌టాప్‌ సోలార్ పెట్టుకుని, నగరంలోని ఫ్లాట్‌కు లింక్ చేసుకునే వీలును కల్పించారు. ఉదాహరణకు ఈపీడీసీఎల్ పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసిన సోలార్‌ను విశాఖ వంటి పట్టణాల్లో వినియోగించుకోవచ్చు. మూడు కిలోవాట్ల సోలార్ యూనిట్‌పై రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుంది. నెలకు 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

సంబంధిత పోస్ట్