ప్రముఖ మరాఠీ నటి దయా డోంగ్రే కన్నుమూత

ప్రముఖ మరాఠీ నటి దయా డోంగ్రే (85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అనారోగ్యం కారణంగా మంగళవారం చనిపోయారు. దయా డోంగ్రే.. మరాఠీలో తుఝి మాఝి జోడి జామ్లి రే, నంద సౌఖ్య భరే, యాచసతి కేలా హోతా అత్తహాస్, లేకూర్ ఉదంద్ జలీ వంటి సినిమాల్లో నటించారు. ఆమె మృతి పట్ల డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే సహా పలువురు రాజకీయనేతలు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్