సింగర్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (వీడియో)

పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ సింగర్‌గా మారి జపనీస్ సాంగ్ పాడి అభిమానులను అలరించారు. యువ దర్శకుడు సుజిత్ రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడని పవన్ కళ్యాణ్ తెలిపారు. వర్షం కురుస్తున్నప్పటికీ గొడుగులతో అభిమానుల కేరింతల మధ్య ఈవెంట్ కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్