హెయిర్ డై వాడుతున్నారా?

జీవనశైలి లోపాలతో చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడంతో చాలామంది హెయిర్ డై వాడుతున్నారు. అయితే, హెయిర్ డై వల్ల హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రసాయనాలు లేని డైలను ఎంచుకోవాలి. డై వేసుకునే ముందు చర్మం, జుట్టుకు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అలర్జీలను నివారించడానికి రెండు రోజుల ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. కనుబొమ్మలకు డై వేయడం కళ్లకు చాలా ప్రమాదకరం. రంగు వేసుకున్న తర్వాత వేడి నీటితో స్నానం చేయడం, తరచుగా తలస్నానం చేయడం, బ్లో డ్రైయింగ్, స్ట్రెయిటనింగ్ వంటివి వారం రోజుల పాటు చేయకూడదు.

సంబంధిత పోస్ట్