ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ పీపీ థంకచన్ కన్నుమూత

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేరళ మాజీ స్పీకర్ పీపీ థంకచన్ (86) గురువారం అలువాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 1995-96లో వ్యవసాయ మంత్రిగా, అంతకుముందు ప్రతిపక్ష చీఫ్ విప్‌గా పనిచేశారు. దశాబ్దాల పాటు కేరళ కాంగ్రెస్ ‘ఐ’ గ్రూప్‌లో కీలక పాత్ర పోషించారు. వయోభారంతో చికిత్స పొందుతున్న ఆయన ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా సాయంత్రం 4.30 గంటలకు తుది శ్వాస విడిచారు.

సంబంధిత పోస్ట్