బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆర్ నారాయణమూర్తి (వీడియో)

ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్‌పై స్పందిస్తూ నటుడు ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సమయంలో పరిశ్రమ సమస్యల్లో ఉన్నప్పుడు చిరంజీవి ముందుండి సినీ పెద్దలతో చర్చించి, జగన్ మోహన్ రెడ్డిని కలిసేలా చూసారని తెలిపారు. జగన్ ఎవరినీ అవమానించలేదని, అది పూర్తిగా సానుకూలంగా జరిగిందని తెలిపారు. చిరంజీవి సానుకూల చర్యల వల్లే సమస్య పరిష్కరించబడిందని పేర్కొన్నారు. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్