AP: రాగల 3 గంటల్లో ఏలూరు, NTR, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది.