హైదరాబాద్‌లో మొదలైన వర్షం

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలోని ఇవాళ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కాప్రాలో వర్షం కురుస్తోంది. రాబోయే 2 గంటల్లో అమీర్ పేట్, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓయూ, చార్మినార్, నాంపల్లిలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్