టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ‘బాహుబలి’ చిత్రబృందం స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ‘బాహుబలి’ షూటింగ్ మేకింగ్‌కి సంబంధిత విషయాలను చూపిస్తూ అభిమానులకు ఆకర్షణీయమైన క్షణాలను పంచారు. అలాగే, ఈ అక్టోబర్ 31న ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రత్యేకంగా రిలీజ్ కానుందని ఈ సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది.