మళ్లీ రాజస్థాన్‌ కోచ్‌గా సంగక్కర

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. హెడ్‌కోచ్‌గా కుమార సంగక్కర తిరిగి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైంది. గత సీజన్‌లో నిరాశపరిచిన జట్టును మెరుగుపరిచి, ట్రోఫీ గెలిపించడమే సంగక్కర ముందున్న ప్రధాన లక్ష్యం. సంజూ శాంసన్‌ను ఒప్పించడం, రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా తీర్చిదిద్దడం వంటి సవాళ్లు అతనికి ఎదురుకానున్నాయి. విక్రమ్ రాథోడ్, షేన్ బాండ్ వంటివారు కోచింగ్ సిబ్బందిలో కొనసాగనున్నారు.

సంబంధిత పోస్ట్