తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా రాజేష్ కుమార్ ఏకగ్రీవం

తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా రాజేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఈ పదవికి ఎంపికయ్యారు. ఈ ఎన్నికతో తమిళనాడు కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కాగా, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది. పెరియార్, అంబేద్కర్ ఆదర్శాలతో పాటు మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలనే షరతుపై విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు లేఖ విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్