ఆర్టీసీ బస్సు ప్రమాదంలో రెస్క్యూ చేస్తున్న సీఐకి గాయాలు

చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో, మృతదేహాలను వెలికితీసే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులకు ఊహించని సంఘటన ఎదురైంది. జేసీబీతో మృతదేహాలను బయటకు తీస్తున్న సమయంలో, సీఐ శ్రీధర్ కాళ్లపై నుంచి జేసీబీ వెళ్లడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే తోటి పోలీసులు ఆయనను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్