షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలు

డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐ. సి. టి. సి, క్షయ పరీక్ష ల్యాబ్, జనరల్ ల్యాబ్, పిపీ యూనిట్ లను శనివారం తనిఖీ చేశారు. ఐసిటిసి సెంటర్లో జనరల్ పేషెంట్ల పరీక్ష రిజిస్టర్, గర్భవతులకు నిర్వహించే పరీక్ష రిజిస్టర్ లను పరిశీలించారు. క్షయ వ్యాధి ల్యాబ్ లో పరీక్షలను, సూపర్వైజర్ రిజిస్టర్ ను పరిశీలించి, పేషెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్