రజక ఐలమ్మ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం, తంగేడుపల్లి గ్రామంలో తెలంగాణ వీరనారి చిట్యాల రజక ఐలమ్మ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ, మండల రజక సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్