శంషాబాద్ లో భరోసా సెంటర్ ప్రారంభం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పట్టణ కేంద్రంలో బుధవారం భరోసా సెంటర్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో డీజీపీతో పాటు చారు చిహ్న హైదరాబాద్ కమీషన్ అవినాష్ మహంతి, శంషాబాద్ రాజేష్, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, సీఐ బాల్‌రాజ్, నరేందర్ రెడ్డి, పవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్