శేరిలింగంపల్లిలోని మియాపూర్‌లో వినాయక మండపాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కూచిపూడి నృత్యకారులు ప్రదర్శించిన వినాయక కౌత్వం, గణేశ పంచరత్నం, ముద్దుగారే యశోద నృత్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రదర్శనలకు స్థానిక కాలనీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పిల్లలకు బహుమతులు అందజేశారు.