122 ఏళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం

122 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది పితృ పక్షం.. చంద్రపక్షంతో ప్రారంభమై సూర్య గ్రహణంతో ముగియనుంది. ఇది 1903లో జరిగిన అరుదైన ఖగోళ యాదృచ్చికం. ఆ సంవత్సరం రాజు ఎడ్వర్డ్ VII పట్టాభిషేకం, బెంగాల్ విభజన ప్రణాళిక, భారత జాతీయ కాంగ్రెస్ మద్రాసు సమావేశం వంటి ముఖ్య సంఘటనలు జరిగాయి. జ్యోతిష్కుల ప్రకారం ఈ ఏడాది కూడా ముఖ్యమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఈ ఖగోళ సంఘటన ఆధ్యాత్మిక, సామాజిక మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్