రేపటి నుంచి రేట్లు తగ్గింపు.. ఏ షాపులో తగ్గించకపోయినా వెంటనే ఫిర్యాదు చేయండి!

రేపటి నుంచి (సోమవారం) అమలులోకి వచ్చే కొత్త జీఎస్‌టీ రేట్లపై వినియోగదారులకు తక్షణ ఫిర్యాదు కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ కస్టమర్ హెల్ప్‌లైన్ (NCH)లో ఇన్‌గ్రామ్‌ పోర్టల్‌లో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. వాహనాలు, బ్యాంకింగ్, FCMG, ఇ-కామర్స్ వంటి విభాగాల్లో వినియోగదారులు పన్ను తప్పులు, రేట్లలో మార్పులు, బిల్లింగ్ లోపాలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ సౌకర్యం సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్