రియల్‌మీ కంపెనీ త్వరలో రియల్‌మీ 15 లైట్ 5G మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనిలో 6.67-అంగుళాల OLED డిస్‌ప్లే, FHD+ రిజల్యూషన్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో పాటు 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా (OISతో), 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుందని అంచనా. మార్కెట్ అంచనాల ప్రకారం 8GB+128GB వేరియంట్ ధర రూ.17,999, 8GB+256GB వేరియంట్ ధర రూ.19,999గా ఉండవచ్చు.