కార్ల తయారీ సంస్థ రెనో తన కైగర్ శ్రేణిలో రెనో కైగర్ ఫేస్‌లిఫ్ట్ పేరిట కొత్త కారును లాంచ్ చేసింది. దీని ధరలు రూ.6.29 లక్షల నుంచి రూ. 9.99 లక్షల వరకు ఉన్నాయి. దీనిలో 16 అంగుళాల కొత్త అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌తోపాటు హెడ్‌ల్యాంప్ హౌసింగ్, ఫాగ్‌ల్యాంప్‌లు, 360 డిగ్రీల కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లతో తీసుకొచ్చింది. సరికొత్త లుక్‌తో ఆకర్షించేందుకు బంపర్‌ను నూతనంగా తీర్చిదిద్దారు.