క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్స్ బంద్‌

క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్స్ చెల్లింపులు నిలిచిపోయాయి. ఆర్‌బీఐ ఆదేశాల నేప‌థ్యంలో ఫోన్‌పే, పేటీఎం, క్రెడ్ ఈ సేవ‌ల‌ను నిలిపివేశాయి. దీంతో క్రెడిట్ కార్డు వినియోగదారుల‌కు నిరాశ ఎదురైంది. న‌గ‌దు కొర‌త సంద‌ర్భాల్లో రెంట్ పేమెంట్ ఆప్ష‌న్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి మ‌రో అకౌంట్‌కు న‌గ‌దు బ‌దిలి చేసి.. వాటిని త‌మ అవ‌స‌రాల‌కు ఉప‌యోగిస్తున్న‌ట్లు ఆర్‌బీఐ భావిస్తోంది. దీంతో ఈ సేవ‌ల‌ను నిలిపివేస్తూ ఆర్‌బీఐ తాజాగా నిర్ణ‌యం తీసుకుంది.

సంబంధిత పోస్ట్