ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 7, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ (ఎనర్జీ, కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. వివరాలకు https://icsrstaff.iitm.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.