44 బంతుల్లో రికెల్టన్‌ సెంచరీ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌ రికెల్టన్‌ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 44 బంతుల్లో 100* పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతడితో పాటు హార్దిక్‌ పాండ్య 2* క్రీజులో ఉన్నాడు. విల్‌ జాక్స్‌ 46, నమన్‌ ధీర్‌ 22 పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో నితీశ్‌ రెడ్డి, ఎషాన్‌ మలింగ, ప్రఫుల్‌ హింగే తలో వికెట్‌ తీశారు. 15 ఓవర్లకు ముంబయి 181/3 పరుగులు చేసింది.

సంబంధిత పోస్ట్