పెళ్ళికి ముందే రిస్క్.. గాలిలో వేలాడుతూ ప్రీ వెడ్డింగ్ షూట్ (VIDEO)

గాల్లో వేలాడుతూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన ఓ జంట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌కి చెందిన ఈ జంట, సాంప్రదాయ దుస్తులతో బెలూన్లు కట్టుకుని క్రేన్‌కు వేలాడుతూ ఫోటోలు దిగింది. ఈ సాహసోపేత షూట్‌ చూసి కొందరు ఆశ్చర్యపోతే, మరికొందరు “పెళ్లికి ముందే ఇంత రిస్క్‌ అవసరమా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో @gagan_buttar_46 షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.

సంబంధిత పోస్ట్