త్వరలో కూలి పనుల కోసం రోబోలు?

రోబోలు కార్మికులు, మెకానిక్‌ల పనిని చేయడం ప్రారంభిస్తే ఏమి జరుగుతుందో ఊహించండి? ప్రస్తుతం రోబోలు కార్మికులుగా పనిచేస్తున్న వీడియో ఒకటి కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ వీడియోను @thebestvolkan అనే IDతో ఓ వ్యక్తి ‘x’లో షేర్ చేశారు. అయితే ఇలాంటి రోబోలు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశాలున్నాయి. ఇవి వస్తే మొత్తం కార్మిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది.

సంబంధిత పోస్ట్