భారత టెన్నిస్‌లో విజయ్ అమృత్‌రాజ్, రామనాథన్ కృష్ణన్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియామీర్జా వంటి స్టార్ ప్లేయర్ల తర్వాత, ఆ క్రీడ భారాన్ని మోసిన రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 45 ఏళ్ల బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్‌లో అలెగ్జాండర్ బబ్లిక్‌తో కలిసి బరిలోకి దిగి, తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు.