చైనా మహిళతో రొమాన్స్‌.. అమెరికా దౌత్యవేత్తపై వేటు

చైనా మహిళతో ప్రేమ సంబంధం దాచిపెట్టిన కారణంగా ఓ అమెరికా దౌత్యవేత్తను యూఎస్ ప్రభుత్వం తొలగించింది. ఆ మహిళపై గూఢచర్యం ఆరోపణలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగోట్‌ తెలిపారు. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమీక్ష అనంతరమే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అయితే ఆ దౌత్యవేత్త పేరును వెల్లడించలేదు.

సంబంధిత పోస్ట్