పార్క్‌లో ప్రేమ జంట రొమాన్స్ (వీడియో)

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక పార్కులో ప్రేమ జంట ఫుల్ రొమాన్స్‌లో మునిగిపోయారు. బెంచ్ మీద కూర్చుని ముద్దులు పెట్టుకుంటూ పట్టపగలు రెచ్చిపోయారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి అసభ్యకరమైన పనులు చేయడం తప్పు అని అంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో @PramodYdv10 అనే 'ఎక్స్' ఖాతాలో షేర్ చేయబడింది.

సంబంధిత పోస్ట్