ఐపీఎల్‌లో RCBతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భువీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు, చివరి బంతికి ఫోర్ బాదిన వైభవ్, క్రీజులో 57 పరుగులతో, జురేల్ 38 పరుగులతో ఉన్నారు. వీరిద్దరి మధ్య 8 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. రాజస్థాన్ విజయానికి 90 బంతుల్లో 129 పరుగులు అవసరం. 5 ఓవర్లకు స్కోర్ 73/1గా ఉంది.
CREDITS: STAR SPORTS