ఖాతాల్లోకి రూ.2000.. ఎప్పుడంటే!

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. రూ. 2 వేల చొప్పున 3 విడతల్లో మొత్తం రూ. 6 వేలు అర్హులైన రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. ఇప్పటికే 20 విడతల్లో అర్హుల ఖాతాల్లో నిధులు జమ కాగా.. తాజాగా 21వ విడతపై అప్డేట్ అందుతోంది. 21వ విడత కింద రూ. 2000లను దీపావళికి ఒక రోజు ముందే(అక్టోబర్ 19న) రైతుల అకౌంట్లలో వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్