కర్ణాటకలో ఆర్టీసీ బస్సు బీభత్సం (వీడియో)

కర్ణాటక రాష్ట్రం తలపాడులో గురువారం కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు రివర్స్ గేర్ లో అతివేగంగా వచ్చి.. రోడ్డు పక్కనున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, పదేళ్ల బాలిక సహా ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్