ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపాయి మారకం విలువ

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్‌లతో రూపాయి విలువ శుక్రవారం దారుణంగా పతనమైంది. రూపాయి మారకం విలువ తొలిసారి 88 మార్క్‌ దాటింది. దీంతో రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరుకుంది. నేటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 61 పైసలు క్షీణించి 88.19 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే రూపాయి విలువ 3శాతం పడిపోవడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్