టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎప్పుడూ పద్ధతిగా కనిపిస్తూ గ్లామర్‌కు దూరంగా ఉంటారు. అయితే తాజాగా ఆమె బికినీలో కనిపించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. చెల్లెలు పూజతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవి నిజమైన ఫొటోలు కాదని తేలింది. ఆమె సోదరి పూజ ఇటీవల స్విమ్ సూట్ ధరించిన ఫొటోలను instaలో పోస్ట్ చేయగా, వాటిని కొందరు AI సాయంతో మార్ఫింగ్ చేశారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.