షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

హత్నూరలో షీ టీమ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పితృస్వామ్య వ్యవస్థ, లింగ వివక్ష, మహిళలపై హింస, సైబర్ నేరాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1930, 1098 మరియు సంగారెడ్డి షీ టీమ్ నంబర్ 8712656772 కు ఫోన్ చేయాలని సూచించారు. షీ టీమ్ బృందాలు నిరంతరం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్