సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, రాయికోడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రజల ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.