ఆందోలు బస్సు ప్రమాద మృతులకు మంత్రి సంతాపం

చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వారిని హైదరాబాద్ కు తరలించి చికిత్స అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్