మునిపల్లి: పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

శుక్రవారం, మునిపల్లి మండలం మేళ సంఘం గ్రామంలో సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్తి రైతులకు మద్దతు ధర కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేంద్రం ద్వారా మునిపల్లి, సదాశివపేట, రాయికోడ్, నారాయణఖేడ్ ప్రాంతాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్