ధాన్యం కుప్పను ఢీకొన్న బైక్‌, వ్యక్తి కి తీవ్రంగా గాయాలు

చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ధాన్యం కుప్పను ఢీకొని టీవీఎస్ ఎక్సెల్ బైక్‌పై వెళ్తున్న మడూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గవ్వలపల్లి చౌరస్తాకు పనిమీద వచ్చిన ఆయన తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 108 అంబులెన్స్ సిబ్బంది అతన్ని తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్