సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కాంగ్టి వాసర్ గంగాపూర్ ర్యాకలు వెళ్లే రహదారి సమీపంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించడంతో బ్రిడ్జి, వర్షానికి కొట్టుకు పోయింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి వాహనాలు రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు.